Pulmonology
"Corporate Medical Treatment for Poor People" it's just not saying but we are making it possible withour services.
సామాన్య ప్రజలకు కార్పొరేట్ వైద్యం అన్న మాటను మాటగా కాకుండా చేతలలో చూపిస్తున్న హాస్పిటల్ మన శ్రావణి హాస్పిటల్. ఒక సామాన్య రైతు కుటుంబలో పుట్టి ఇంగ్లాండ్ లో FRCS పూర్తిచేసుకొని, పుట్టి పెరిగిన దేశాన్ని ఊరుని మరువక తిరిగి వచ్చి , గత 12 సంవత్సరాలుగా ఆదర్శనీయంగా శ్రావణి హాస్పిటల్ నడుపుతున్న "డాక్టర్ పోసాని శ్రీనివాసరావు" గారు ఇప్పుడు సూపర్ స్పెషలిటీ సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ప్రయత్నంలో భాగంగా ఛాతీ, ఊపిరితిత్తుల విభాగం ప్రారంభించారు.
డా. దుర్గా ప్రసాద్ MD (చెస్ట్), IDCC (క్రిటికల్ కేర్) గారు ఇప్పుడు మన శ్రావణి హాస్పిటల్ ఛాతి, ఊపిరితిత్తుల విభాగం నందు వైద్య సేవలు అందిస్తారు.
డాక్టర్ దుర్గా ప్రసాద్ గారు MD చేసిన తరువాత ,మణిపాల్ హాస్పిటల్, బెంగళూరు బ్రాంచి నందు క్రిటికల్ కేర్ విభాగంలో IDCC ఫెలోషిప్ చేసి Bronchoscopy , Thorascopy మరియు వెంటిలేటర్ కేసులకు మెరుగైన వైద్యం చేయుటలో మంచి అనుభవం గడించారు.
Our Doctor:
Dr. Durga Prasad MD (Chest). IDCC (Critical Care) now provides medical services in Chest and Lung Diseases at our Sravani Hospital.
After completing his MD in Pulmonology, Durga Prasad did IDCC fellowship at the prestigious Manipal Hospital Bengaluru Branch. There he specialised in bronchoscopy, thoracoscopy and advanced ventilator and intensive care.
Common medical problems seen in this department are:
- TB, Asthma, COPD, cough and other chest problems.
Special tests available in the Department of Pulmonology are:
- Bronchoscopy
- Thoracoscopy
- PFT